(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 250

॥ శ్రీః ॥
1.250. అధ్యాయః 250
Mahabharata - Adi Parva - Chapter Topics
పునర్నివేదితవిఘ్నవృత్తాంతేన బ్రహ్మణా ఆజ్ఞుప్తస్యాగ్నేః కృష్ణార్జునౌప్రతి ఆగమనం॥ 1 ॥ వైశంపాయనేన జనమేజయంప్రతి ఖాండవదాహకారణకథనసమాపనం॥ 2 ॥ అర్జునేన దివ్యానాం రథాశ్వధనురాదీనాం యాచనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-250-0x(1321)(10906)
స తు నైరాశ్యమాపన్నః సదా గ్లానిసమన్వితః।
పితామహముపాగచ్ఛత్సంక్రుద్ధో హవ్యవాహనః॥ 1-250-1(10907)
తచ్చ సర్వం యథాన్యాయం బ్రహ్మణే సంన్యవేదయత్।
ఉవాచ చైవనం భగవాన్ముహూర్తం స విచింత్య తు॥ 1-250-2(10908)
ఉపాయః పరిదృష్టో మే యథా త్వం ధక్ష్యసేఽనఘ।
కాలం చ కంచిత్క్షమతాం తతస్తద్ధక్ష్యతే భవాన్॥ 1-250-3(10909)
భవిష్యతః సహాయౌ తే నరనారాయణౌ తదా।
తాభ్యాం త్వం సహితో దావం ధక్ష్యసే హవ్యవాహన॥ 1-250-4(10910)
ఏవమస్త్వితి తం వహ్నిర్బ్రహ్మాణం ప్రత్యభాషత।
సంభూతౌ తౌ విదిత్వా తు నరనారాయణావృషీ॥ 1-250-5(10911)
కాలస్య మహతో రాజంస్తస్య వాక్యం స్వయంభువః।
అనుస్మృత్య జగామాథ పునరేవ పితామహం॥ 1-250-6(10912)
అబ్రవీచ్చ తదా బ్రహ్మా యథా త్వం ధక్ష్యసేఽనల।
ఖాండవం దావమద్యైవ మిషతోఽస్య శచీపతేః॥ 1-250-7(10913)
నరనారాయణౌ యౌ తౌ పూర్వదేవౌ విభావసో।
సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం॥ 1-250-8(10914)
అర్జునం వాసుదేవం చ యౌ తౌ లోకోఽభిమన్యతే।
తావేతౌ సహితావేహి ఖాండవస్య సమీపతః॥ 1-250-9(10915)
తౌ త్వం యాచస్వ సాహాయ్యే దాహార్థం ఖాండవస్య చ।
తతో ధక్ష్యసి తం దావం రక్షితం త్రిదశైరపి॥ 1-250-10(10916)
తౌ తు సత్వాని సర్వాణి యత్నతో వారయిష్యతః।
దేవరాజం చ సహితౌ తత్ర మే నాస్తి సంశయః॥ 1-250-11(10917)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం త్వరితో హవ్యవాహనః।
కృష్ణపార్థావుపాగంయ యమర్థం త్వభ్యభాషత॥ 1-250-12(10918)
తం తే కథితవానస్మి పూర్వమేవ నృపోత్తమ।
తచ్ఛ్రుత్వా వచనం త్వగ్నేర్బీభత్సుర్జాతవేదసం॥ 1-250-13(10919)
అబ్రవీన్నృపశార్దూల తత్కాలసదృశం వచః।
దిధక్షుం ఖాండవం దావమకామస్య శతక్రతోః॥ 1-250-14(10920)
అర్జున ఉవాచ। 1-250-15x(1322)
ఉత్తమాస్త్రాణి మే సంతి దివ్యాని చ బహూని చ।
యైరహం శక్నుయాం యోద్ధుమపి వజ్రధరాన్బహూన్॥ 1-250-15(10921)
ధనుర్మే నాస్తి భగవన్బాహువీర్యేణ సంమితం।
కుర్వతః సమరే యత్నం వేగం యద్విషహేన్మమ॥ 1-250-16(10922)
శరైశ్చ మేఽర్థో బహుభిరక్షయైః క్షిప్రమస్యతః।
న హి వోఢుం రథః శక్తః శరాన్మమ యథేప్సితాన్॥ 1-250-17(10923)
అశ్వాంశ్చ దివ్యానిచ్ఛేయం పాండురాన్వాతరంహసః।
రథం చ మేఘనిర్ఘోషం సూర్యప్రతిమతేజసం॥ 1-250-18(10924)
తథా కృష్ణస్య వీర్యేణ నాయుధం విద్యతే సమం।
యేన నాగాన్పిశాచాంశ్చ నిహన్యాన్మాధవో రణే॥ 1-250-19(10925)
ఉపాయం కర్మసిద్ధౌ చ భఘవన్వక్తుమర్హసి।
నివారయేయం యేనేంద్రం వర్షమాణం మహావనే॥ 1-250-20(10926)
పౌరుషేణ తు యత్కార్యం తత్కర్తాఽహం స్మ పావక।
కరణాని సమర్థాని భగవందాతుమర్హసి॥ ॥ 1-250-21(10927)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 250 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.